కుకీ పాలసీ
Tinderలో, మేము మీ గురించి డేటాను ఎలా సేకరిస్తాము మరియు ప్రాసెస్ చేస్తాము అనే దాని గురించి స్పష్టంగా మరియు బహిరంగంగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. కుక్కీలకు సంబంధించి మా అభ్యాసాల గురించి మీకు తెలియజేయడానికి మరియు మీరు వాటిని ఎలా నిర్వహించవచ్చో వివరించడానికి ఈ పేజీ రూపొందించబడింది.
కుకీల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ మీకు తెలుసు, మీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నారా?
సమస్య లేదు. మీ వెబ్‌సైట్ కుకీల సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడానికి, Tinderలోని ప్రొఫైల్ సెట్టింగ్ లకు వెళ్లండి, అక్కడ మీ గోప్యతా ప్రాధాన్యతలను సర్దుబాటు చేయడానికి మీ యాప్‌లోని మీ ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లండి.
మీరు కుకీల గురించి మరియు మేము వాటిని ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?
సంతోషంగా వివరిస్తాం! చదవడం కొనసాగించండి.
గమనిక: మా కుకీల వినియోగానికి వెలుపల మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా ప్రాసెస్ చేస్తామో ఈ కుకీ పాలసీ పేర్కొనదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా ప్రాసెస్ చేస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా గోప్యతా పాలసీని చదవండి.
కుకీలు అంటే ఏమిటి?
కుక్కీలు మీ వెబ్ బ్రౌజర్ లేదా మీ పరికరం మెమరీకి పంపబడే లేదా యాక్సెస్ చేయబడిన చిన్న టెక్స్ట్ ఫైల్‌లు. కుకీ సాధారణంగా డొమైన్ పేరు (ఇంటర్నెట్ స్థానం) నుండి కుక్కీ ఉద్భవించింది, కుక్కీ యొక్క "జీవితకాలం" (అంటే, అది గడువు ముగిసినప్పుడు) మరియు యాదృచ్ఛికంగా రూపొందించబడిన ప్రత్యేక సంఖ్య లేదా సారూప్య ఐడెంటిఫైయర్‌ను కలిగి ఉంటుంది. కుక్కీ మీ పరికరం గురించిన వినియోగదారు సెట్టింగ్‌లు, బ్రౌజింగ్ చరిత్ర మరియు మా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు నిర్వహించబడే కార్యకలాపాలు వంటి సమాచారాన్ని కూడా కలిగి ఉండవచ్చు.
విభిన్న రకాలైన కుకీలు ఉన్నాయా?
ఫస్ట్-పార్టీ మరియు థర్డ్-పార్టీ కుకీలు
ఫస్ట్-పార్టీ మరియు థర్డ్-పార్టీ కుకీలున్నాయి. ఫస్ట్-పార్టీ కుకీలు మా ద్వారా నేరుగా మీ పరికరం మీద ఉంచబడతాయి. ఉదాహరణకు, మీ బ్రౌజర్ భాషా ప్రాధాన్యతలకు మా వెబ్‌సైట్‌ని స్వీకరించడానికి మరియు మా వెబ్‌సైట్ యొక్క మీ వినియోగాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మేము ఫస్ట్ పార్టీ కుకీలను ఉపయోగిస్తాము. థర్డ్ పార్టీ కుకీలు అనేవి మా భాగస్వాములు మరియు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మీ పరికరంపై ఉంచే కుకీలు. మీరు మా వెబ్‌సైట్ మరియు ఇన్ యాప్ సమ్మతి మేనేజ్‌మెంట్ టూల్స్ ద్వారా ఈ భాగస్వాములు మరియు సర్వీస్ ప్రొవైడర్‌ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ టూల్స్‌పై వివరాల కొరకు, దిగువన “మీ కుకీలను మీరు ఎలా నియంత్రించగలరు?” చూడండి.
సెషన్ మరియు నిరంతర కుకీలు
సెషన్ మరియు నిరంతర కుకీలు ఉంటాయి. సెషన్ కుకీలు మీ బ్రౌజర్‌ని మీరు క్లోజ్ చేసేంత వరకు మాత్రమే ఉంటాయి. మేము ఒక సింగిల్ బ్రౌజర్ సెషన్ సమయంలో మా వెబ్‌సైట్ యొక్క మీ ఉపయోగం గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మా వెబ్‌సైట్‌ని మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి మీకు సాయపడటంతో సహా వివిధ రకాల కారణాల కొరకు సెషన్ కుకీలను ఉపయోగిస్తాం. నిరంతర కుకీలకు అధిక జీవితకాలం ఉంటుంది మరియు ప్రస్తుత సెషన్‌కు మించి ఉంటాయి. మా వెబ్‌సైట్‌ని మళ్లీ వేగంగా సైన్ ఇన్ చేయడానికి సాయపడేందుకు, ఎనలిటిక్ ఉద్దేశ్యాల కొరకు మరియు దిగువ వివరించిన ఇతర కారణాల కొరకు ఈ రకమైన కుకీలను ఉపయోగించవచ్చు.
వెబ్ బీకాన్‌లు మరియు SDKలు వంటి ఇతర ట్రాకింగ్ టెక్నాలజీల గురించి ఏమిటి?
కుకీల వలే ఇదే విధమైన ఉద్దేశ్యాల కొరకు వెబ్ బీకాన్‌లు (పిక్సిల్, ట్యాగ్‌లు లేదా క్లియర్ గిఫ్ట్‌లు అని కూడా అంటారు), ట్రాకింగ్ URLలు లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్‌లు (SDKలు) వంటి ఇతర టెక్నాలజీలు కూడా ఉపయోగిస్తారు. వెబ్ బీకాన్‌లు అనేవి చిన్న గ్రాఫిక్స్ ఫైల్స్, వీటిలో ప్రత్యేక ఐడెంటిపైయర్ ఉంటుంది, ఎవరైనా మా సేవలను సందర్శించినప్పుడు లేదా మేము వారికి పంపిన ఇమెయిల్‌ని ఓపెన్ చేసినప్పుడు గుర్తించడానికి మాకు వీలు కల్పిస్తాయి. URLలను ట్రాకింగ్ చేయడం అనేది కస్టమ్ జనరేటెడ్ లింక్‌లు, ఇవి మా వెబ్‌సైట్‌లకు ఎక్కడ నుండి ట్రాఫిక్ వస్తుందనే దానిని అర్థంచేసుకోవడానికి మాకు సాయపడుతుంది. SDKలు అనేవి యాప్‌ల్లో చేర్చబడ్డ చిన్న కోడ్ పీస్, ఇది కుకీలు మరియు వెబ్ బీకాన్‌ల వలే పనిచేస్తుంది.
సరళత్వం కోసం, ఈ టెక్నాలజీలను మేము ఈ కుకీ పాలసీలో ‘‘కుకీలు’’ అని కూడా సూచిస్తాము.
మేము కుక్కీలను దేనికి ఉపయోగిస్తాము?
ఆన్‌లైన్ సర్వీస్‌ల ఇతర ప్రొవైడర్‌ల వలే, మీ ప్రాధాన్యతలను గుర్తు పెట్టుకోవడం, మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించినప్పుడు గుర్తించడం, మా మార్కెట్ క్యాంపైన్‌ల విజయాన్ని లెక్కించడం మరియు మీ ఆసక్తులకు తగ్గట్లుగా ప్రకటలను వ్యక్తిగతీకరించడం మరియు రూపొందించడంతో సహా మా సేవలను అందించడం, సురక్షితం చేయడం మరియు మెరుగుపరచడానికి మేము కుకీలను ఉపయోగిస్తాం. ఈ ఉద్దేశ్యాలను సంతృప్తిపరచడానికి, కుకీల నుండి సమాచారాన్ని మీ గురించి మా వద్ద ఉన్న ఇతర వ్యక్తిగత సమాచారంతో కూడా లింక్ చేయవచ్చు.
మీరు మా సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు, దిగువ పేర్కొన్న కొన్ని లేదా అన్ని రకాలైన కుకీలు మీ పరికరం మీద సెట్ చేయవచ్చు.
కుకీ రకం | వివరణ |
అత్యావశ్యక కుకీలు | మీరు లాగిన్ చేయడానికి వీలు కల్పించడం, మీ ప్రాధాన్యతలు గుర్తుంచుకోవడం మరియు మోసపూరితమైన కార్యకలాపాలను గుర్తించడం ద్వారా మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం వంటి మీకు మా సేవలు అందించడానికి ఈ కుకీలు ఖచ్చితంగా అవసరం. |
అనలిటిక్స్ కుకీలు | మా సేవలను ఎలా ఉపయోగిస్తున్నారని మేము అర్థం చేసుకోవడానికి ఈ కుకీలు సాయపడతాయి, అలానే మీ కొరకు మా సేవలను కస్టమైజ్ చేయడానికి మరియు మెరుగుపరచడానికి మాకు సాయపడతాయి. |
అడ్వర్టైజింగ్ & మార్కెటింగ్ కుకీలు | మా మార్కెటింగ్ క్యాంపైన్‌లు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో గుర్తించడానికి మరియు మీరు చూసే ప్రకటనలను మీకు మరింత సందర్భోచితంగా చేయడానికి ఈ కుకీలు ఉపయోగించబడతాయి. అవి మా సేవలపై మా మార్కెటింగ్ క్యాంపైన్‌లు ఎంత ట్రాఫిక్‌ను అందిస్తాయి, ఒకే యాడ్ పదేపదే తిరిగి కనిపించకుండా నిరోధించడం, ప్రకటనదారులకు యాడ్‌లకు సక్రమంగా కనిపించేలా, మీకు సంబంధితమైన ప్రకటనలు ఎంచుకోవడం మరియు ప్రదర్శించిన యాడ్‌ల సంఖ్యను లెక్కించడం మరియు వాటి పనితీరు, ఇవ్వబడ్డ యాడ్‌తోె ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారు అనేవాటిని అర్థం చేసుకోవడంలో మాకు సాయపడటం వంటి విధులను అవి నిర్వహిస్తాయి. |
సోషల్ నెట్‌వర్కింగ్ కుకీలు | తృతీయపక్ష సోషల్ నెట్‌వర్క్‌లు మరియు ఇతర వెబ్‌సైట్‌లు లేదా సర్వీస్‌ల ద్వారా మా సర్వీస్‌లపై మీకు ఆసక్తికరంగా ఉండగల పేజీలు మరియు కంటెంట్‌ని మీరు పంచుకునేలా చేయడానికి ఈ కుకీలు ఉపయోగించబడతాయి. ఈ కుకీలను ప్రకటనల ఉద్దేశ్యం కొరకు కూడా ఉపయోగించవచ్చు. |
మీరు కుకీలను ఎలా నియంత్రించవచ్చు?
మీకు అనేక కుకీ మేనేజ్‌మెంట్ ఆప్షన్‌లు లభ్యమవుతున్నాయి. మీ కుకీ ప్రాధాన్యతలు మీరు చేసే మార్పులు మీకు వ్యక్తిగతీకరించని విధంగా తక్కువ సంతృప్తి అనుభవాన్ని కలిగించేలా మా సేవలను ఉపయోగించవచ్చు అని దయచేసి గమనించండి. కొన్ని సందర్భాల్లో, మీరు మా సేవలను పూర్తిగా లేదా కొంత భాగాన్ని ఉపయోగించలేకపోవచ్చు.
మేము అందించే టూల్స్
మా వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే టూల్ను ఉపయోగించడం ద్వారా మరియు మీ యాప్‌లోని మీ ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లి అక్కడ మీ యాప్ కుకీల ప్రాధాన్యతలను సర్దుబాటు చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా మీ కుకీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు మరియు సర్దుబాటు చేయవచ్చు.
బ్రౌజర్ మరియు పరికరాల నియంత్రణలు
కొన్ని వెబ్ బ్రౌజర్‌లు సెట్టింగ్‌లను అందిస్తాయి, ఇవి కుకీలను నియంత్రించడానికి లేదా తిరస్కరించడానికి లేదా మీ కంప్యూటర్‌పై ఒక కుకీని ఉంచినప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అనుమతిస్తాయి. కుకీలను నిర్వహించే ప్రక్రియ ప్రతి ఇంటర్నెట్ బ్రౌజర్‌కు స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు. మీ నిర్ధిష్ట బ్రౌజర్ హెల్ప్ మెనూలో నిర్ధిష్ట దశలను మీరు చెక్ చేయవచ్చు.
మీరు పరికరం ఐడెంటిఫైయర్‌లను రీసెట్ చేయవచ్చు లేదా మీ మొబైల్ పరికరంలో తగిన సెట్టింగ్‌లు ఉపయోగించడం ద్వారా కలెక్ట్ చేసిన ఐడెంటిఫైయర్‌లు సేకరించడం లేదా ప్రాసెస్ చేయడాన్ని నిలిపివేయవచ్చు. ఐడెంటిఫైయర్‌లను నిర్వహించే ప్రక్రియలు ప్రతి పరికరం కొరకు స్వల్పంగా విభిన్నంగా ఉండవచ్చు. మీరు మీ నిర్ధిష్ట పరికరంలోని హెల్ప్ లేదా సెట్టింగ్‌ల మెనూలో నిర్ధిష్ట దశలను గమనించవచ్చు.
ఆసక్తి-ఆధారిత అడ్వర్టైజింగ్ టూల్స్
అడ్వర్టైజింగ్ కంపెనీలు స్వీయ నియంత్రణ కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చు, వారికి సంబంధించిన ఏవైనా ఆసక్తి ఆధారిత ప్రకటనలను వద్దని మీరు ఎంచుకునేందుకు అనుమతిస్తుంది. దీని కొరకు మరింత సమాచారం కొరకు, మీరు దిగువ సైట్‌లను సందర్శించవచ్చు: డిజిటల్ అడ్వర్టైజింగ్ అలయన్స్; ఇంటరాక్టివ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ అలయన్స్; యాప్‌ఛాయిసెస్ (యాప్‌లు మాత్రమే).
నిలిపివేయాలని ఎంచుకోవడం అంటే మీరు ప్రకటనలు చూడరని అర్థం కాదు- నిలిపివేయాలనే కార్యక్రమాల్లో పాల్పంచుకునే కంపెనీల నుంచి వ్యక్తిగతీకరించిన ప్రకటనలను మీరు చూడరని దాని అర్థం. అలానే, మీరు మీ వద్దని ఎంచుకున్న తరువాత కుకీలను డిలీట్ చేసినట్లయితే, మీరు మళ్ళీ నిలిపివేయాలని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Google™ కుకీలు
Google™ మ్యాప్‌లు API కుకీలు
Google™ మ్యాప్‌లు API కుకీలు
మా వెబ్‌సైట్ యొక్క కొన్ని ఫీచర్‌లు మరియు కొన్ని Tinder సర్వీస్‌లు Google™ మ్యాప్‌లు API కుకీలపై ఆధారపడతాయి. అటువంటి కుకీలు మీ పరికరంపై భద్రపరచబడతాయి.
ఈ వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేసేటప్పుడు మరియు Google™ మ్యాప్‌లు API కుకీలపై ఆధారపడే సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు, మీ పరికరంపై అటువంటి కుకీలను భద్రపరచడానికి, సేకరించడానికి మరియు సేకరించిన డేటాను Google యాక్సెస్ చేసుకోవడం, ఉపయోగించడం మరియు పంచుకునేందుకు మీరు సమ్మతిస్తున్నారు.
Google™ Maps API కుకీలకు సంబంధించిన సమాచారం మరియు మీ ఎంపికలను మీ బ్రౌజర్ ద్వారా సప్లై చేసిన ఇంటర్‌ఫేస్ ద్వారా Google™ మేనేజ్ చేస్తుంది. మరింత సమాచారం కోసం, Google కుకీలను ఎలా ఉపయోగిస్తుందో చూడండి.
Google ఎనలిటిక్స్
మేము Google ఎనలిటిక్స్‌ని ఉపయోగిస్తాము, వెబ్‌సైట్ ట్రెండ్‌లను నివేదించడానికి వెబ్‌సైట్ మరియు సర్వీస్‌ల యొక్క మీ ఉపయోగం గురించి సమాచారాన్ని సేకరించడానికి కుకీలు మరియు ఇతర డేటా సేకరణ టెక్నాలజీలను ఉపయోగించే Google సర్వీస్.
Google డేటాను ఎలా సేకరిస్తుంది మరియు ప్రాసెస్ చేస్తుందనే దానిపై మరింత సమాచారం కోసం, Google గోప్యత, నియమాల పేజీలో చూడండి. Google Analytics ఆప్ట్-అవుట్ బ్రౌజర్ యాడ్-ఆన్ మరియు Google యొక్క యాడ్ పర్సనలైజేషన్ ఆప్ట్-అవుట్ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మీరు Google Analytics నుండి వైదొలగవచ్చు.
మమ్మల్ని ఎలా సంప్రదించాలి?
ఈ కుకీ పాలసీ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, సహాయ అభ్యర్థనను సమర్పించడం కోసం మీరు ఆన్‌లైన్‌లో మమ్మల్ని సంప్రదించవచ్చు:
ఒకవేళ మీరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నట్లయితే:
పోస్ట్ ద్వారా:
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్
MTCH టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్
Tinder
1 హ్యాచ్ స్ట్రీట్ అప్పర్
డబ్లిన్ 2
డబ్లిన్
D02 PY28
ఐర్లాండ్
ఒకవేళ మీరు జపాన్‌లో నివసిస్తున్నట్లయితే:
పోస్ట్ ద్వారా:
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్
MG జపాన్ సర్వీసెస్ GK
c/o మ్యాచ్ గ్రూప్, LLC
8750 నార్త్ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌వే
సూట్ 1400
డల్లాస్, TX 75231
యునైటెడ్ స్టేట్స్
ఒకవేళ మీరు యూరోపియన్ ఎకనామికల్ ఏరియా, యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్ మరియు జపాన్‌కు వెలుపల నివసిస్తున్నట్లయితే:
పోస్ట్ ద్వారా:
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్
మ్యాచ్ గ్రూప్, LLC
8750 నార్త్ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌వే
సూట్ 1400
డల్లాస్, TX 75231
యునైటెడ్ స్టేట్స్