గోల్డ్ ఎంచుకోండి మరియు మిమ్మల్ని ఎవరు లైక్ చేశారో చూడండి

మీరు లవ్, డేట్ లేదా ఏదైనా కాజువల్ విషయం కోసం చూస్తున్నా ఫర్వాలేదు. డేటింగ్ కొరకు రోజులో అనేక గంటలు ఉన్నప్పుడు, కాస్తంత తెలివిగా ఉన్నప్పుడు చాలా దూరం వెళ్లవచ్చు. మిమ్మల్ని ఎవరు లైక్ చేశారనేది చూసేందుకు అనుమతించడం ద్వారా Tinder గోల్డ్ మీ సమయాన్ని ఆదా చేస్తుంది. సరళమైన ట్యాప్‌తో పూర్తి ప్రొఫైల్స్ వీక్షించడానికి మరియు ఆన్‌లైన్‌లో మీ సమయంతో మరింత సమర్థవంతంగా పొందడానికి ఫోటోలను మ్యాచ్ చేయండి, పాస్ చేయండి మరియు విస్తరించండి. మీ ఆరాధకులు అందరూ ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు, మీరు కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు, ఉచితంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అత్యుత్తమ మార్గం.

నేడే చేరండి

మిమ్మల్ని లైక్ చేస్తున్నారు

మీ ఆరాధుకులందరిని ఒకే ప్రదేశంలో చూడండి తద్వారా మీరు ఎవరిని ఇష్టపడాలి లేదా వద్దు అనే దానిపై వివేచనాత్మక నిర్ణయం తీసుకోగలుగుతారు.

పాస్‌పోర్ట్

ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులతో మ్యాచ్ అవ్వండి.

అపరిమితమైన లైక్‌లు

మీరు కోరుకున్నంత మంది ఫీలింగ్స్ క్యాచ్ చేయండి

ఉచిత వీక్లీ సూపర్ లైక్‌లు

మిగిలిన వారికంటే ప్రస్ఫుటంగా కనిపించండి మరియు మీ మ్యాచ్ అయ్యే సంభావ్యతను 3x పెంచుకోండి.

1 నెలవారీ బూస్ట్ *

మీ స్థానిక ప్రాంతంలో 30 నిమిషాలపాటు టాప్ ప్రొఫైల్స్‌లో ఒకటిగా ఉండటం ద్వారా మరింత మంది దృష్టిని ఆకర్షించండి.

రివైండ్

మీరు వెనక్కి వెళ్లి, మీ చివరి లైక్ లేదా వద్దు చర్యను పునరావృతం చేయండి.
మరిన్ని కావాలా? మా తిరుగులేని Tinder ప్లాటినమ్ అప్‌గ్రేడ్ చెక్ చేయండి.
* 1 నెల లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లను కలిగి ఉన్న కొంతమంది గోల్డ్ సబ్‌స్క్రైబర్‌లు టెస్టింగ్ కారణంగా నెలవారీ బూస్ట్‌ను అందుకోలేరు. చేర్చబడిన వాటిని చూడటానికి Tinderలో సబ్‌స్క్రిప్షన్ వివరాలను చూడండి.

మీ గోప్యతకు మేం విలువను ఇస్తాం. మా వెబ్‌సైట్ ఆడియెన్స్‌ని లెక్కించడానికి మరియు మా స్వంత Tinder మార్కెటింగ్ ఆపరేషన్స్‌ని ఆఫర్ చేయడానికి మరియు మెరుగుపరచడానికి మేం మరియు మా భాగస్వాములు ట్రాకర్‌లను ఉపయోగిస్తాం. కుకీలు మరియు మేం ఉపయోగించే ప్రొవైడర్‌లకు సంబంధించి మరింత సమాచారం. మీ సెట్టింగ్‌ల్లో మీరు ఎప్పుడైనా మీ సమ్మతిని విత్‌డ్రా చేసుకోవచ్చు.